బ్యాన్ చేసిన యాప్‌ను వాడుతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ! కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. By B Aravind 10 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌ను సేవ్ చేసేందుకు వినియోగించే క్యామ్‌స్కానర్ కూడా ఈ నిషేధిత యాప్ జాబితాలో ఉంది. ఈ యాప్ నుంచి చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటి యాప్‌ను ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. Did the Election Commission of India use a “banned” application, Cam Scanner,” to scan this document sent to the President of the Congress party, Mallikarjun Kharge? 1/1 pic.twitter.com/eK6XD2lQnQ — ParanjoyGuhaThakurta (@paranjoygt) October 9, 2024 Also Read : కవిత బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్! #telugu-news #national-news #central-election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి