OMC Case: సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్... హైకోర్టు నోటీసులు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.