MUDA land case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు!
ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.