Tongue Vs Cancer: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?
నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి. నాలుకలోని ఆరోగ్యకరమైన కణజాలాల DNA మారడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది.