Stock Market: కోలుకుంటున్న స్టాక్ మార్కెట్...వరుసగా రెండో రోజు లాభాల్లో..
చైనా ఏఐ దెబ్బకు కుందేలైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ రోజు సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 76,100 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 23,050 దగ్గర ట్రేడ్ అవుతోంది.