/rtv/media/media_files/2025/04/10/wgMGTFUWZhKSVlnfNoR7.jpg)
gold rates today
బంగారం కొనాలనుకునే వారికి ఊహించని షాక్...అవును ఏకంగా ఒక్కరోజే పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగింది. ఈ స్థాయిలో బంగారం పెరగడం ఇదే తొలిసారి. దీంతో మార్కెట్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 85 వేల 600కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 93 వేల 380కు చేరుకుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఏకంగా రూ. 2 వేలు పెరిగింది. ఇప్పుడు కేజీ వెండి ధర రూ . లక్షా నాలుగు వేలకు చేరుకుంది.
Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం.. అల్లు అర్జున్, అట్లీ మూవీ ఆగిపోనుందా?
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
హైదరాబాద్ లో రూ. 93 వేలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85 వేల750గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 93 వేల 530గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85 వేల560గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 93 వేల 380గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 85 వేల 560గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 93 వేల 380గా ఉంది. వైజాగ్ లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 85 వేల 560గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 93 వేల 380గా ఉంది.
బంగారం ధరలు సమయాన్ని ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వినియోగదారులు దీనిని గమనించాల్సి ఉంటుంది.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో