Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.
భారత స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.
డిస్టబెన్స్ లేనికనెక్టివిటీ, స్ట్రీమింగ్ వినోదాన్ని ఇష్టపడే వారి కోసం టాప్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అద్బుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.Airtel, Jio,BSNL ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ హై-స్పీడ్ డేటా ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాయి.
ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. ఏడు నెలల కనిష్టానికి ఈరోజు రూపాయి విలువ దిగజారిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ పెంచడంతో రూపాయి ఏడు నెలల కనిష్టానికి జారుకుంది.
స్టాక్ మార్కెట్ ను నష్టాల పీడ పట్టుకుని వదలడం లేదు. గత రెండు నెలలుగా వరుసగా నష్టాలను చవి చూస్తూనే ఉంది. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివరకు నష్టాలతోనే ముగిసింది. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి.
ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్‌వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం.
ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ నిన్నటితో ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనుమరుగవనుంది. ఈరోజు నుంచి విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం అవుతోంది.
మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.
మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. సెటిల్మెంట్ కోసం ప్రభుత్వమే డబ్బు ఇచ్చే కొన్ని అటువంటి దేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.