Business: 49, 99, 199, 299.. ధరలు ఇలానే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?
సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్లో వస్తువుల ధరలు రూ. 49, రూ.99లలో ఉంటాయి. అయితే ధర రూ.50 కంటే రూ.49 ఉండటం వల్ల తక్కువగా ఉందని మన మెదడు వస్తువులను కొనడానికి ఆకర్షిస్తుందని ఇలా రూపాయి తగ్గంచి ధరలు పెడతారట.