Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
మాంచెస్టర్‌లోని బార్టన్ లేన్ వద్ద బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా డబుల్ డెక్కర్ బస్సు పైకప్పు ఊడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బస్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.