బిజినెస్Mothers Day 2025 Offers: మదర్స్ డే స్పెషల్.. కిక్కెక్కె రీఛార్జ్ ఆఫర్లు - భారీగా డిస్కౌంట్ మదర్స్ డే 2025కి ముందు BSNL 3 రీఛార్జ్ ప్లాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటింది. రూ.599ల రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.569లకు తగ్గించారు. అలాగే రూ.997ల రీఛార్జ్ ప్లాన్ను రూ.947కు తగ్గించారు. రూ.2399ల ధరను రూ.2279లకు తగ్గించారు. మే 14 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. By Seetha Ram 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీCheapest Recharge Plan: వారెవ్వా చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్- 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ! BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1198లతో రీఛార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే కాల్స్ అవుతాయి. ఈ ప్లాన్లో నెలకు 3GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. By Seetha Ram 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్BSNL Bumper Offer: రూ.397కే 150 రోజుల రీఛార్జ్ ప్లాన్.. మరో 2 ప్యాక్లూ.. BSNL 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.397కి 150 డేస్, రూ.997తో 160 డేస్, రూ. 897కు 170 రోజుల వరకు అన్లిమిడెట్ ప్యాక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ. ఈ ఆపర్లు అతి తక్కువ ధరలతో యూజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. By K Mohan 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్BSNL New Recharge Plan: ఏంటి భయ్యా నిజమా.. రూ.1500 లకే 365 రోజుల వ్యాలిడిటీ- డైలీ 2జీబీ డేటా! బీఎస్ఎన్ఎల్ తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1515 లతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్లో డైలీ 2జీబీ డేటా కూడా లభిస్తోంది. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇతర కాల్స్, SMS ప్రయోజనాలు పొందలేరు. By Seetha Ram 10 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్HAPPY NEW YEAR 2025: వారెవ్వా.. న్యూ ఇయర్ ప్లాన్ అదుర్స్.. రూ.7లకే 3జీబీ డేటా! BSNL రూ.628తో రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. మొత్తంగా 252 జీబీ డేటా వస్తుంది. రోజుకు 3జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.7 మాత్రమే. By Seetha Ram 31 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn