Defection MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్...ఆ పనిచేయాలని ఆదేశం
తెలంగాణలో ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు రాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Padi Kaushik Reddy : నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే...పాడి కౌశిక్ రెడ్డి కీలక కామెంట్స్
నా ప్రాణం పోయినా కేసీఆర్ వెంటే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ..తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
BIG BREAKING : వరంగల్ లో హైటెన్షన్..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భూ వివాదంలో రెండ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమి లో గల 4 ఎకరాలలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు.
BRS పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ కుమార్‌ను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన సోమవారం (రేపు) నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
MLC candidate : BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతి రాథోడ్.. రెండో సీటు ఎవరికంటే..?
BRS పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్‌ను ప్రకటించారు. కావాల్సిన సంఖ్యాబలం లేకున్నా మరో ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించాలని KCR ఆలోచిస్తున్నారు. రెండు అభ్యర్ధిగా దాసోజు శ్రావణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను పరిశీలిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.
KCR : మళ్లీ వేసేశాడుగా..గేమ్‌స్టార్ట్ చేసిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినా సంచలనమే..మౌనంగా ఉన్నా సంచలనమే..అది ఉద్యమమైనా, ప్రభుత్వ పాలనైనా ఆయన ఎవరి అంచనాలకు చిక్కరు. ఒకసారి రంగంలోకి కేసీఆర్ దిగాడంటే..పక్కా వ్యూహం..ముహూర్తం ఫిక్స్ చేసుకునే దిగుతారు. ఇప్పుడు అదే జోష్‌తో గేమ్ స్టార్ట్ చేశారు.
BRS : ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ రెండో అభ్యర్థి?...వారికి చెక్ పెట్టేందుకే....
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్కు ఒకే స్థానం దక్కనుంది. కానీ రెండో స్థానానికి క్యాండిడేట్‌ను ప్రకటిస్తే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై చర్చిస్తోంది. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయం సాధించింది.
BRS Party: కేసీఆర్ బిగ్ స్కెచ్..వరంగల్ లో లక్షలమందితో బహిరంగ సభ
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఎర్రవెల్లి సమావేశంలో కేసీఆర్ అన్నారు.