KTR: ముట్టుకుంటే మసైపోతావ్..రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే సీఎం మసే అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి దిప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియా క్లిప్ ను దానికి జతచేశారు.