Latest News In Telugu KTR : టార్గెట్ కాంగ్రెస్.. నేడు కేటీఆర్ కీలక ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic challan: వాహనదారులకు గుడ్ న్యూస్... చలాన్లపై మరోసారి రాయితీ! తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 2022 లో మాదిరి ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ పోలీస్ కాపాడాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టింది. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bharat Bandh: నేడు భారత్ బంద్... మావోయిస్టుల పిలుపు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బుధవారం ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రాజెక్టులపై విచారణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి ప్రాజెక్ట్, భద్రాద్రి ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై జ్యూడీషియల్ విచారణ చేస్తామని అన్నారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS High Court: తెలంగాణలో మరో ఎన్నిక.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మరో ఎన్నిక జరగనుంది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించింది హైకోర్టు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: తెలంగాణ అప్పుల లెక్కలు ఇవే! అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే అని అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎంపీలకు కబురు మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల బీఆర్ఎస్ ఎంపీలు వెంటనే హైదరాబాద్ రావాలని పిలిచినట్లు సమాచారం. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn