Latest News In Telugu BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా? ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీస్ అధికారులు. మొత్తం రూ.6.5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ డబ్బులు కాంగ్రెస్ నేత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్లో తప్పులు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking: అమెరికా అధ్యక్షుడి మనవరాలి కిడ్నాప్...కాల్పులు..!! అమెరికా అధ్యక్షుడు బిడెన్ మనవరాలిని కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎస్యూవీ అద్దాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ ఏజెంట్లు నిందితులపై కాల్పులు జరిపారు. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn