🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి అరెస్టు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ రీసెంట్ బ్లాక్ బస్టర్ "దేవర పార్ట్-1" జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను దేవర మూవీ టీం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసారు.
దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇండియాతో వైరం పెట్టుకున్న బంగ్లాదేశ్ చైనాతో దోస్తీకి ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలతో కూడిన 22 మంది సభ్యుల బృందం చైనాలో 10 పర్యటన చేస్తోంది.
మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. మొబైల్ సెట్టింగ్‌లో డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అలాగే మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోవాలి.
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తమదేశ జట్టు ఓడిపోవడంతో పాక్ ప్రజలు చాలా కోపంగా ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి నేలపై బలంగా కొట్టి ముక్కలుముక్కలుగా చేశాడు.
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ భారత్ గెలుస్తోందన్న టైంలో పాక్ అభిమాని ఒకరు ఇండియా జర్సీ ధరించి టీమిండియాను ఎంకరేజ్ చేశాడు. భారత్ ఆట చూసి పాక్ ఫ్యాన్సే జర్సీలు మారుస్తున్నారని ఆ వీడియో వైరల్ అవుతుంది.
BSNL 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.397కి 150 డేస్, రూ.997తో 160 డేస్, రూ. 897కు 170 రోజుల వరకు అన్లిమిడెట్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ. ఈ ఆపర్లు అతి తక్కువ ధరలతో యూజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు.