Telangana: పోలీసింగ్‌లో నెంబర్ వన్‌గా తెలంగాణ..
తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ పేరుతో టాటా ట్రస్ట్ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ పేరుతో టాటా ట్రస్ట్ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
చదువు చెప్పాల్సిన గురువు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విజయవాడలోొ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోర్టు ఆ ఉపాధ్యాయుడికి పదేళ్ల శిక్ష విధించింది. అలాగే రూ.10 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.3 లక్షలు అందజేయాలని కోర్టు ఆదేశించింది.
తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా..పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నది.ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు.
పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాను..కేసీఆర్ లాగా మంచిదాన్నికాదు. మనదంతా రౌడీ టైప్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాన్సువాడలో మాట్లాడుతూ తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నవారు, వేధిస్తున్న నేతల పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నామని ఎవర్నీ వదలమనిహెచ్చరించారు.