సినిమాకొత్త పోస్టర్.. కొత్త విడుదల తేదీ మరో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మొన్నటివరకు స్కంద సినిమాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. రిలీజ్ కు వారం ముందు పోటీ ఉండేది. కానీ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ నెల 28న స్కంద మూవీ రిలీజ్ కానుంది. By Karthik 06 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn