Ind vs Aus: భారత్ ఘోర పరాభవం.. రోహిత్ సేనాపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఎలాగైనా గెలుస్తారని భావించిన చివరి టెస్టులో మరోసారి ఫేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. 5వ టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.