కంగనా కొత్త కారు ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. ఏకంగా బంగ్లాను అమ్మేసి కొనుగోలు చేసిందిగా..!
బాలీవుడ్ స్టార్ నటి, బీజేపీ ఎంపీ కంగనా తన ఇంటికి కొత్త లగ్జరీ కారును తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ నటి, బీజేపీ ఎంపీ కంగనా తన ఇంటికి కొత్త లగ్జరీ కారును తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ స్టార్ స్టడెడ్ ఈవెంట్ లో టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు సందడి చేశారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు ఇక్కడ చూసేయండి.
IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తన డాన్స్ మూవ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఐఫా వేదిక పై షారుక్ 'ఊ అంటావా మావా' పాటకు స్టెప్పులేసి సందడి చేశారు.
నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా తన సినిమా 'లక్' కథను కాపీ కొట్టి తీశారని కేసు వేశారు. దీనిపై నెట్ ఫ్లిక్స్ స్పందించింది. సోహమ్ చేసేవి ఆరోపణలేనని, అందులో ఎటువంటి నిజాలు లేవని తెలిపింది.
కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
జాన్వీ తనకు కరణ్ జోహార్ మార్గనిర్దేశం ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగు రెండింటిలో ఒకేసారి అవకాశాలు వచ్చాయని. అప్పుడు తాను కన్ఫ్యూజన్ లో ఉండగా ‘తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వుమని కరణ్ సలహా ఇచ్చారని. అది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపింది.
నటి తమన్నా నటుడు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను పెళ్లి మూడ్‌లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదు.. కంగారు పడొద్దంటూ చెప్పింది.
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్లాప్ కి తానే కారణమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాను 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్‌గా రూపొందించాం.అందులో టామ్ హాంక్స్ అద్భుతంగా నటించారు.కానీ నా నటన ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. అందుకే హిట్ కాలేదని అన్నారు.
ప్రభాస్ - అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ కు లేఖ రాశాడు. అందులో 'అర్షద్ వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది. మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని' పేర్కొన్నారు.