Blood Pressure: రక్త పోటుకు సహజంగా చెక్ పెట్టండిలా..!
రక్తపోటు చాలా మందిలో కనిపించే ఒక జీవన శైలి వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు మెడికేషన్ తో పాటు తినే ఆహారం పై కూడా శ్రద్ధ చూపాలి. రోజూ తినే డైట్ లో కొన్ని ఆహారాలు తీసుకుంటే సహజంగా రక్తపోటు తగ్గడానికి సహాయపడును. ఆకుకూరలు, బెర్రీస్, బీట్ రూట్, బనాన, ఓట్స్ తినాలి.