Modi: లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ముస్లింలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే పోలింగ్ జరుగుతుండగా.. త్వరలో పోలింగ్ జరగబోయే మరికొన్ని ప్రాంతాల్లో మోడీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడోసారి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, ప్రజలను కలుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ప్రధాని.. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని, అలా ఎప్పుడూ చేయలేదన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు!
ముస్లింలకు బీజేపీ, మోడీ వ్యతిరేకమనే ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు. ‘ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మేము ఇస్లాం, ముస్లింలను వ్యతిరేకించట్లేదు’ అని అన్నారు.
Translate this News: