Haryana BJP: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్
లోక్ సభ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొని కాంగ్రెస్లో చేరారు. తాజా రాజకీయ పరిణామాలతో హర్యానా బీజేపీ సర్కార్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.