Kishan Reddy : కిషన్‌రెడ్డికి బంపర్ ఆఫర్.. RTVతో ఏమన్నారంటే! తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు దక్కడంపై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 10 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP-TG : తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు దక్కడంపై కిషన్ రెడ్డి (Kishan Reddy) సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామనే విశ్వాసం తమకు ఉందని చెప్పారు. బండి సంజయ్ (Bandi Sanjay) కు హోంశాఖ సహాయ మంత్రిగా, ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు పౌర విమానయాన శాఖ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడం హర్షదాయకమన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. Also Read : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ రెడీ! #ap-tg #union-minister #bjp-kishan-reddy #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి