Youngest Ministers in PM Modi Cabinet: నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఆదివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతో కలిపి 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అత్యంత పిన్న వయస్కుడిగా (36) నిలిచారు.
పూర్తిగా చదవండి..PM Modi Cabinet: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..
మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు.
Translate this News: