Manipur: మణిపుర్‌పై కీలక అప్డేట్.. రాష్ట్రపతి పాలన పొడిగింపు
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.