Delhi Elections 2025: ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే.. ఢిల్లీలో బీజేపీదే అధికారం!
ఢిల్లీ అధికారం బీజేపీదేనని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరీ 42-50, జేవీసీ పోల్ 39-45 వస్తాయని చెబుతున్నాయి.
PEOPLES PULSE Delhi Exit Poll: బీజేపీదే అధికారం.. పీపుల్స్ పల్స్ ఎగ్టిట్ పోల్ లెక్కలివే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి.
Delhi polls : ఈసారి ఢిల్లీ పీఠం దక్కెదెవరికీ? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలను అధికార ఆఫ్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
Modi visit Mahakumbh Mela : నేడు మహాకుంభమేళాకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Delhi Elections: ఆప్ 55 స్థానాల్లో గెలుస్తుంది.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 55 సీట్లు వస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్లమ్ ఏరియా వాళ్లకి 3 -5 వేలు ఆశచూపి వాళ్లు ఓటు వేయకుండా చేతి వేళ్లకు సిరా వేయాలని బీజేపీ ప్లాన్ వేసిందన్నారు. దీన్ని అరికట్టేందుకు తాము ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు.
ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి.. తెరపైకి ఉహించని పేర్లు!
బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. ప్రస్తుతం మురళీధర్ రావు, డీకే అరుణ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఒక్కరికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Delhi Poll Prediction: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సర్వే అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే సర్వే కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది.