Shashi Tharoor: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక విషయం వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భవిష్యత్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతల స్వీకరించారు. కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ ఎన్నికవుతారని ప్రచారం జరిగింది. కానీ, కవిత బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజక్ట్‌పై ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా ఈటలకు ఆ ఛాన్స్ దక్కలేదు. ఈటలకు బీజేపీ పగ్గాలు అందినట్టే అంది.. చేజారిపోయాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు నియామకంపై ఎంపీ ఈటల స్పందించారు. ఆయనకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈటల అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలో బీజేపీ పక్కా వ్యూహం ప్రకారమే ముందుకెళ్తోంది. మొదటినుంచి పార్టీలో ఉండి, పార్టీ కోసం పనిచేసివారికే పట్టం కడుతోంది. ఇతర పార్టీలనుంచి వసల వచ్చిన ఎంత పెద్ద నాయకుడైనా సరే. ప్రెసిడెంట్ ఎన్నికలో పక్కన పెట్టేస్తోంది.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.