BJP MLA Controversy: బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, గొర్రెలుగా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, పందులు, పిల్లులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు పుడతారని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.