Saree వామ్మో.. చీర కట్టుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందా?
భారత్ లో చీర క్యాన్సర్ ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది.బీహార్, జార్ఖండ్ లో చీర క్యాన్సర్ కేసులు అధికం అయ్యాయి. ప్రస్తుతానికి ఇది ఒక శాతంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు.