Bihar Politics : బీహార్లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.