Prashant Kishor : బీహార్ ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్... ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ కి బిగ్‌షాక్..కారణలేంటో తెలుసా?
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయింది. కనీసం..రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ 0-5 సీట్లు గెలుస్తాయని అంచనా వేసినప్పటికీ అదీ జరగలేదు.
Bihar Elections: బీహార్‌లో ఎన్డీయేను గెలిపించిన మహిళా ఓటర్లు
బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుంది. 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీయే.. 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
సొంత పార్టీకి పని చేయని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ.. బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ గల్లంతు
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్నారు. కానీ తన సొంత పార్టీ 'జన్ సురాజ్' అసెంబ్లీ ఎన్నికల అరంగేట్రంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Bihar Assembly Election 2025 Results🔴LIVE : బిహార్ కౌంటింగ్ | Bihar Election Counting | NDA | RTV
తేజస్వీ యాదవ్‌కు మూడోసారీ దక్కని CM కుర్చి.. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌కి బిగ్ షాక్!
బిహార్ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ నాయుకుడు తేజస్వీ యాదవ్‌కు సీఎం పదవి అందన ద్రాక్షలా అయ్యింది. 2017 నుంచి మూడు సార్లు ఆయన సీఎం అయ్యే అవకాశం చేజారుపోయాయి. 243 స్థానాల్లో దాదాపు190 నియోజకవర్గాల కౌంటింగ్‌లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
అభ్యర్థి జైళ్లో.. ఎన్నికల ఫలితాల్లో లీడ్‌లో.. బిహారీలా మజాకా!!
బిహార్‌లో వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో ఒకటైన మోకామాలో JDU అభ్యర్థి అనంత కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Bihar Elections: బీహార్ లో ఆర్జేడీని ముంచిన కాంగ్రెస్.. MGB దారుణ ఓటమికి కారణం ఇదే!
బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కారణంగా మహాఘట్ బంధన్ ఈసారి కూడా ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/10/28/notice-issued-to-prashant-kishor-over-name-in-voter-lists-of-bihar-and-west-bengal-2025-10-28-21-04-58.jpg)
/rtv/media/media_files/2025/11/14/women-vote-share-helps-to-nda-win-in-bihar-elections-2025-11-14-17-13-20.jpg)
/rtv/media/media_files/2025/11/14/prashant-kishor-2025-11-14-15-24-50.jpg)
/rtv/media/media_files/2025/11/04/tejashwi-yadav-2025-11-04-15-34-12.jpg)
/rtv/media/media_files/2025/11/14/anant-kumar-singh-2025-11-14-11-14-18.jpg)
/rtv/media/media_files/2025/11/14/congress-2025-11-14-10-31-54.jpg)