BIG BREAKING: బీహార్ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీదే విజయం కానీ...
బీహార్లో అధికార కూటమికే జనం మళ్లీ పట్టం కట్టారని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రం ఎంజీబీకి 100కు పైగా సీట్లు లభిస్తాయని చెబుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/12/fotojet-74-2025-11-12-18-07-37.jpg)