Pakistan-Bharat: భారత్ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టేలా మీడియా ముందు మాట్లాడారు.భారత్ తీసుకునే నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.