Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?
కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టే అర్థమవుతోంది.