Society భక్తులతో కలకల లాడుతున్న శివాలయాలు | Huge Crowd At Shiva Temples Bhadrachalam | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రోడ్డు మార్గంలో పెద్దపులి కలకలం.. | Kunavaram | Badrachalam | Tiger Roaming | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadrachalam temple | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. ! భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem : నిద్రలోనే ఆగిన గుండె.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాతగుడి సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉండగా ఇల్లు నేలమట్టమవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వర్షానికి ఇంటి గోడలు బాగా నానిపోవడంతో ఇల్లు కుప్పకూలింది. మృతి చెందిన వ్యక్తిని పోలీసులు వెంకన్నగా గుర్తించారు. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! Godavari : భద్రాచలం వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్దకు నీరు చేరటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. By Vijaya Nimma 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..! భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి 51 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tellam Venkata Rao : గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn