భద్రాచలంలో విషాదం.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పుణ్యస్నానం
గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మెడిసిన్లో సీట్ రావడంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్లాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానం కోసం గోదావరిలో ఇద్దరు యువకులు దిగి గల్లైంతయ్యారు. అక్కడిక్కడే వారు మృతి చెందారు.