తెలంగాణభద్రాచలంలో ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్-PHOTOS భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం గవర్నర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. By Nikhil 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలురాములోరి సేవలో బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu In Bhadrachalam | Ramayya Kalyanam | RTV By RTV 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSri Rama navami: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది. By Kusuma 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మంSri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం రామాలయాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి దంపతులు రాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయనున్నారు. By K Mohan 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మంCongress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO) భద్రాచలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ గుండెపోటుకు గురైయ్యాడు. వెంటనే అతనికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. By K Mohan 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు! మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. By Bhavana 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBhadrachalam : భద్రాచలం ఈవో వర్సెస్ అర్చకులు ప్రభుత్వం సీరియస్ భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానంలో వైదిక కమిటీ, కార్యనార్వాహక విభాగం మధ్య అంతరాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. By Madhukar Vydhyula 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBhadrachalam : భద్రాచలం ఆలయంలో అపచారం..ఆరుగంటల పాటు... దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది. By Madhukar Vydhyula 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మంTS: భద్రాచాలంలో ఘోర అపరాధం..ఆలస్యమైన అంకురార్పణ పూజ శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది. By Manogna alamuru 13 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn