Habits: ఈ అలవాట్లను అలవాటు చేసుకుంటే ఆందోళనతోపాటు నిరాశ తగ్గుతుంది
నేటి జీవన శైలిలో ఆందోళన, నిరాశ సమస్య తగ్గాలంటే స్క్రీన్ సమయాన్ని సరిచేసుకోవాలి. నిద్రపోయే ముందు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. నిద్ర, నడక, జాగింగ్, యోగా వంటి మితమైన వ్యాయామం చేస్తే ఇలాంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.