Children Obesity: పిల్లల్లో ఊబకాయం తగ్గాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి
పిల్లలలో, యువతలో పెరుగుతున్న ఊబకాయం తల్లిదండ్రులకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. పిల్లలకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు పుష్కలంగా తినిపించాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే పిల్లల బరువు అదుపులో ఉంటుంది.