Mangoes: మామిడి పండ్లు తినేప్పుడు ఈ తప్పులు చేయొద్దు
మామిడి ఆరోగ్యానికి మంచిదే అయినా దానిని సరైన మోతాదులో తినకపోతే ఆరోగ్యానికి హానికరం. మామిడి పండ్లను 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత కడిగి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.