Men Health: శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే
పురుషులు లైంగిక చర్య అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. పురుషాంగంపై ఎర్రటి మచ్చలు కనిపించటం, దురద, మలిన పదార్థం రావడం వంటి లక్షణాలు ఉంటే సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మలిన లోదుస్తులు తిరిగి ధరించకపోవటం మంచిది.