High Temperatures: అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ సమస్యలు తప్పవు
వేసవికాలంలో ఎక్కువగా చెమట వలన వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, చెమట దుర్వాసన సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా మడమలు, చంకలు, కాళ్లు వంటి భాగాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. తీవ్ర ఎండకు గురవడం వల్ల సన్బర్న్, టానింగ్, UV కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.