Health Tips: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!
ఉదయం త్వరగా రోజును ప్రారంభించిన వ్యక్తులు మెరుగైన మానసిక ఆరోగ్యం, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇది మానసిక స్థితి, జీవిత సంతృప్తి, స్వీయ-విలువతో బలమైన సంబంధం ఉంది. దీనిపై ఇంకా మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.