Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Pressure: ఈ పని చేసి చూడండి..ఆఫీస్ వర్క్ మెదడుపై ఒత్తిడి చూపదు వ్యక్తిగత, వృత్తి జీవితంలో మానసిక ఆరోగ్య ప్రభావం ఒత్తిడికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సమయాన్ని పాటిచటం,టైం ప్రకారం ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitiligo Spots: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా? బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలతోపాటు వంశపారంపర్యంగా వస్తాయి. చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలతోపాటు హాని కలుగుతుంది. కొన్ని గాయాలు పొడిగా మారి బొల్లికి కారణమవుతాయి. చేపలు, మజ్జిగ తినడం వల్ల బొల్లి వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఈ ఒక్క పండును మీ చర్మం రష్మిక మందన్న లాగా మెరిసిపోతుంది! విటమిన్-సీ పుష్కలంగా ఉండే నారింజ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు మీ అందం రెట్టింపు అవ్వాలంటే నారింజలను తినవచ్చు. నారింజ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నారింజ కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కళ్లకు కూడా థైరాయిడ్ వస్తుందా?.. లక్షణాలు ఎలా ఉంటాయి? థైరాయిడ్ ఉంటే ముందుగా కంటి వెనుక కండరాలు, కొవ్వు కణజాలాల్లో వాపు ప్రారంభం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కంటి చుట్టూ ఉన్న కండరాలు, కణజాలాలకపై దాడి చేస్తుంది. థైరాయిడ్‌ను పట్టించుకోకపోతే రోగనిరోధక వ్యవస్థపై నెగెటివ్ ప్రభావం చూపుతుంది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రొమ్ము నొప్పిని లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త రొమ్ము క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రొమ్ము కండరాలు, కణజాలలో సంభవించే నొప్పిని నాన్-సైక్లిక్ నొప్పి అంటారు. ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదకరం. అలాగే టీ, కాఫీ కొవ్వు పదార్థాలు,ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పీరియడ్స్ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఇలా తెలుసుకోవచ్చు శరీరంలో ఏదైనా లోపం ఉన్నా లేదా థైరాయిడ్ సమస్య ఉంటే పీరియడ్స్‌లో ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సరిగా రాకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ వచ్చే ముందు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, మూడ్ స్వింగ్స్, రొమ్ముల్లో వాపు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ముక్కు కారుతుందా? తుమ్ములు వస్తున్నాయా? ఎందుకో తెలుసుకోండి! అలెర్జీ రావడానికి అనేక కారణాలుంటాయి. కళ్లలో నొప్పి, దురద, లాంటి సమస్యలు అలెర్జీకి సంకేతాలు కావొచ్చు. మీకు పదేపదే తుమ్ములు వస్తుంటే అది తీవ్రమైన అలెర్జీకి ప్రారంభ సంకేతం కావచ్చు. ఇక అలెర్జీ లక్షణాల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే మానసిక ఒత్తిడి, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా యోగా చేస్తేనే వీటి నుంచి విముక్తి లభిస్తుందంటున్నారు. యోగా చేయడం వల్ల కడుపు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn