Wheat Flour: గోధుమ పిండి ఇలా నిల్వ చేస్తే విషపూరితమే.. తిన్నా వెస్ట్
కొన్ని సాధారణ తప్పులు వల్ల గోధుమ పిండిని విషపూరితంగా మారుతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన గోధుమలు తాజాగా ఉండవు, పోషకాలుగా ఉండవు. 15-20 రోజులకు ఒకసారి తాజా పిండిని రుబ్బుకుని.. గాలి చొరబడని కంటైనర్లో చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.