Cucumber and Mint Water: కడుపులో వాపు ఉందా..? ఈ రెండు ఆకుకూరల నీటిని ఉదయాన్నే తాగితే విశ్రాంతి తక్షణమే
దోసకాయ, పుదీనా నీరు తాగడం కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దోసకాయ చల్లదనం, పుదీనా జీర్ణ లక్షణాలు కలిసి ప్రభావవంతమైన ఆరోగ్య పానీయంగా మారుతాయి. ఈ నీరు ఉదయం తాగితే గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.