Bengaluru Rains: అండర్‌పాస్ ప్రమాదాలపై బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్రత్యేక ఫోకస్!
భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలిక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేసింది.