Banana Peel Benefits: తొక్కే కదా అని ఈజీగా తీసి పారేయద్దు బ్రో.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
అరటి తొక్కలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కను చర్మానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తలనొప్పి, మెడనొప్పి వంటివి తగ్గుతాయని చెబుతున్నారు.