సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు
సమోసా తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
సమోసా తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
వేసవిలో జామ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బాడీకి చలవ చేయడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
బ్రౌన్ రౌస్ డైలీ తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వెబ్ స్టోరీస్
చర్మానికి రైస్ వాటర్ అప్లై చేస్తే బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. టాన్ క్లియర్ కావడంతో పాటు ముడతలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
హోలికా దహనం బూడిదకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ బూడిద ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయట. రాహు, కేతు ప్రభావాలు తగ్గిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.
జీడిపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎందుకంటే జీడిపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. జీడిపప్పులో ఉండే ప్రోటీన్, విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలు, చిగుళ్ళ బలానికి కాల్షియం కోసం రోజుకు 6-7 జీడిపప్పులు తినాలని వైద్యులు చెబుతున్నారు.
18ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతివృత్తుల పనిలో నిమగ్నమైన వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టును దైవ చెట్టుగా కొలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులైన జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలను దూరం చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో రావి చెట్టు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.