Women Yoga Asanas: యోగాసనాలు మహిళలకు ఓ వరం.. రోజూ చేస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
యోగా శరీరం, మనస్సు, ఆత్మల సమతుల్యతను ఏర్పరిచే అభ్యాసం. మహిళలు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారంతోపాటు యోగా చేయాలి. మహిళలు భుజంగాసనం, బాలసనం, త్రికోణాసనమూ, సీతాకోకచిలుక ఆసనం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం ఇస్తుంది.